ETV Bharat / state

గుప్త నిధుల కోసం వచ్చారు... అరెస్టయ్యారు - గుప్త నిధుల కోసం వచ్చారు... అరెస్టయ్యారు.

గుప్త నిధుల కోసం వెంకటాపురంలోని పురాతన బావిలో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు.

గుప్త నిధుల కోసం వచ్చారు... అరెస్టయ్యారు.
author img

By

Published : Aug 5, 2019, 5:51 PM IST

గుప్త నిధుల కోసం వచ్చారు... అరెస్టయ్యారు.

కర్నూలు జిల్లా డోన్ మండలం వెంకటాపురంలో కొంతమంది దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. గ్రామంలోని పురాతన కోనేరు బావిలో తవ్వకాలు జరుపుతుండగా.. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరొక వ్యక్తి పరారయ్యాడు. నిందితులు అనంతపురం జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. ఈ స్థలంలో పలుమార్లు తవ్వకాలు జరిగాయని... ఎవ్వరు పట్టిచుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి

పరిసరాల శుభ్రతతో ... ఆరోగ్యం సొంతం

Intro:గ్రామ వాలంటీర్ల శిక్షణ ప్రారంభం

Body:ఉదయగిరి లోని 17 పంచాయతీల్లో ఎంపిక చేసిన గ్రామ వాలంటీర్లకు నాలుగు రోజుల పాటు జరిగే శిక్షణా కార్యక్రమాన్ని ఉదయగిరి లో ప్రారంభించారు. శ్రీ శక్తి భవనం, వ్యవసాయ శాఖ కార్యాలయంలో రెండు గ్రూపులుగా వలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. ఎంపీడీవో వీరాస్వామి, మాస్టర్ ఫైనల్ గా శిక్షణ పొందిన పంచాయతీ కార్యదర్శులు గ్రామ వాలంటీర్లకు విధులు బాధ్యతలపై శిక్షణ ఇచ్చారు. గ్రామ వాలంటీర్లుగా ఎంపికైనవారు ప్రభుత్వం అమలు చేసిన పథకాలను గ్రామస్థాయిలో ప్రజల చెంతకు చేర్చేలా కీలకంగా వ్యవహరించాలన్నారు. ప్రజల నుండి వచ్చే సమస్యలను ఈ విధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలనే విషయాలపై అవగాహన కల్పించారు.

Conclusion:గ్రామ వాలంటీర్లకు శిక్షణ ప్రారంభం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.