ETV Bharat / state

సీఎం పర్యటన వాయిదా వేయాలి: సీపీఎం - కర్నూలు జిల్లాలో సీఎం పర్యటన

కర్నూలు జిల్లాలో ఈ నెల 26న ముఖ్యమంత్రి పర్యటనను వాయిదా వేయాలని సీపీఎం నేతలు... ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కోరారు.

మాట్లాడుతున్న సీపీఎం నేతలు
మాట్లాడుతున్న సీపీఎం నేతలు
author img

By

Published : Mar 20, 2021, 8:16 PM IST

ఈ నెల 26 న కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనను వాయిదా వెయ్యాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి.... ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కోరారు. 26న భారత్ బంద్ నేపథ్యంలో వారు ఈ విజ్ఞప్తి చేశారు. అదే రోజు.. కర్నూలు విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి వస్తున్న సీఎం.. తన పర్యటనను ఒకరోజు వాయిదా వేసుకునేలా చూడాలని కోరారు.

ఇదీ చదవండి:

కర్నూలును కాలుష్యరహిత నగరంగా మారుస్తా: బీవై రామయ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.