సీఎం జగన్ మొండి వైఖరిపై సీపీఐ రామకృష్ణ మండిపాటు - సీఎంపై మండిపడ్డ సీపీఐ రామకృష్ణ
అమరావతి విషయంలో ముఖ్యమంత్రి జగన్ అనాలోచితంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. మహమ్మద్ బీన్ తుగ్లక్ రాజధాని మార్చే క్రమంలో అన్నీ తరలించగా.. జగన్ అలాకాకుండా పాలన కొంత అమరావతిలో... విశాఖలో మరికొంత అనడం ఏ మాత్రం సరికాదని విమర్శించారు. కేవలం కసితోనే రాజధాని మార్పు తప్ప మరే ఉద్దేశ్యం లేదన్నారు. రాజధాని అంశంలో సీఎం జగన్ మొండి వైఖరి విడనాడాలని... లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
Intro:ap_knl_22_25_cpi_ramakrishna_ab_AP10058 యాంకర్, అమరావతి విషయంలో ముఖ్యమంత్రి జగన్ పిచ్చి తుగ్లక్ లా కాదని.. పిచ్చి జగ్లక్ లా వ్యవరిస్తున్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. చరిత్రలో రాజధాని మార్పు తరుణంలో మహమ్మద్ బీన్ తుగ్లక్ అన్నీ తరలించాడని, జగన్ ఆలా కాకుండా పాలన అమరావతిలో కొంత విశాఖలో మరికొంత అనడం ఏమాత్రం సరిగా లేదని ఆయన తెలిపారు. కేవలం కసితోనే రాజధాని మార్పు తప్ప మరే ఉద్దేశ్యం లేదని ఆయన అన్నారు. రాజధాని అంశంలో సీఎం జగన్ మొండి వైఖరిని విడనాడాలని ఆయన తెలిపారు. లేదంటే పోరాటాలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బైట్. రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
Body:సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
Conclusion:9394450145, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా