ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్ మృతి

కర్నూలులో వీఆర్ కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

author img

By

Published : Sep 24, 2019, 11:18 PM IST

అనుమానస్పదస్థితిలో కానిస్టేబుల్ మృతి
అనుమానస్పదస్థితిలో కానిస్టేబుల్ మృతి

అనుమానస్పద స్థితిలో ఓ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన కర్నూలులో చోటుచేసుకుంది. పోలీసు శాఖలో వీఆర్ కానిస్టేబుల్​గా పని చేస్తున్న సోమభూపాల్... విధులు ముగించుకొని మూడు గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్నాడు. అనంతరం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్​కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు గల కారణాలుగా భావిస్తున్నారు. ఘటనపై తల్లిందండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి

వివాహిత ఆత్మహత్య.. గ్రామ వాలంటీరుపై ఆరోపణలు

Intro:నవ్యాంధ్ర రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు పోలవరం నియోజకవర్గం సిద్ధమైంది పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి ఈవీఎంలు ఎన్నికల సామాగ్రి ప్రత్యేక బస్సుల్లో ఏడు మండలాల చేరుకున్నాయి నియోజకవర్గంలోని 308 పోలింగ్ కేంద్రాల్లో1,16743 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ ఎన్నికలకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు వందలాది మంది రెవిన్యూ పోలీసు ఇతర ఉద్యోగులను ప్రశాంత ఎన్నికకు శ్రీకారం చుట్టారు

Body:పోలవరం ప్రసాద్

Conclusion:పోలవరం ప్రసాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.