ETV Bharat / state

ఆదోనిలో పోలీసుల తనిఖీలు.. 5లక్షలు స్వాధీనం - కర్నూలు జిల్లా

కర్నూలు జిల్లా ఆదోనిలో తనిఖీల్లో సరైన ఆధారాలు లేని రూ.5 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆదోనిలో పోలీసుల తనిఖీల్లో రూ.5లక్షలు స్వాధీనం
author img

By

Published : Apr 8, 2019, 6:59 PM IST

ఆదోనిలో పోలీసుల తనిఖీల్లో రూ.5లక్షలు స్వాధీనం

ఎన్నికల సమయం దగ్గరపడిన వేళ పోలీసుల తనిఖీలు విస్తృతమయ్యాయి. కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన తనిఖీల్లో 5 లక్షల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన ఆధారాలు చూపలేకపోతే వాటిని సీజ్ చేస్తామని తెలిపారు.

ఇవీ చదవండి..

వివాహ వేడుకలో ఘనంగా 'పిడకల' సమరం

Intro:ap_tpg_82_8_abbayyachowdarysridarpracharam_ab_c14

Body:వై ఎస్ ఆర్ సి పి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ దెందులూరు నియోజకవర్గ అభ్యర్థి కొట్టారు అబ్బయ్య చౌదరి వట్లూరులలో ఎన్నికల ప్రచారం సోమవారం నిర్వహించారు గ్రామంలోని రహదారులు తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు పలుచోట్ల మహిళలు అభ్యర్థులకు హారతులు పట్టి పూల మాల వేసి స్వాగతం పలికారు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అన్ని వేళలా అందుబాటులో ఉంటామని అభ్యర్థులు తెలిపారు స్థానిక నాయకుడు సతీష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.