కర్నూలు జిల్లాలో ఇసాక్ ఆటో గ్యారేజీ లో విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 4 కార్లు దగ్దమవ్వగా, మరో కారు పాక్షికంగా కాలిపోయింది. మంటల్లో కార్లకు సంబంధించిన పలు విడి భాగాలు పూర్తిగా చెడిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో 20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.
ఇదిచూడండి.ఇంగ్లాండ్ ప్రేక్షకులకు పండగే.. ఒకేరోజు మూడు ఫైనల్స్