ఇదీచదవండి.
నందికొట్కూరులో ఎడ్లబండలాగుడు పోటీలు - competetion in nandhikotkuru
శివరాత్రి పర్వదినం సందర్భంగా కర్నూలు జిల్లా నందికొట్కూరులో రైతు సంఘం ఆధ్వర్యంలో ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. వీటిని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు.
నందికొట్కూరులో ఘనంగా ఎడ్లబండలాగుడు పోటీలు
ఇదీచదవండి.
విశ్వాసానికి తుది వీడ్కోలు..!