అదుపు తప్పి చెట్టును ఢీ కొన్న ద్విచక్రవాహనం ... ఇద్దరికి గాయాలు కర్నూలు జిల్లా బనగానపల్లిలో ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ఘటనలో యాగంటిపల్లెకు చెందిన మధు, వంశీ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దేవుని దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు బంధువులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవీ చదవండి:
గర్భిణిని తీసుకెళ్తున్న 108 వాహనానికి ప్రమాదం