కర్నూలు జిల్లా బేతంచేర్లలోని రోటరీ క్లబ్‌కు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. బేతర్ల రోటరీ క్లబ్ అధ్యక్షులుగా వీరారెడ్డి, కార్యదర్శిగా షేక్ ఫయాజ, ఉపాధ్యక్షులుగా శేషపని నియామకమయ్యారు. వీరితో పాటు 15 మంది సభ్యులను ఎన్నుకున్నారు.
లాక్ డౌన్ నిర్వహించడం వల్ల దేశంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 25 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని చిన్నపరెడ్డి తెలిపారు. సమాజ సేవ చేయడమే రోటరీ క్లబ్ ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. పట్టణంలోని పారిశ్రామికవేత్త హుస్సేన్ రెడ్డి... పేద ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లను ఉచితంగా అందజేశారు.
ఇది చదవండి జలకళను సంతరించుకున్న తుంగభద్ర