కర్నూలు జిల్లా మంత్రాలయం పుణ్యక్షేత్రంలో రూ. 1.50 కోట్లతో నిర్మించిన అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు ప్రారంభించారు. విగ్రహ ప్రతిష్ఠ చేశారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీనివాస్ హరీష్ కుమార్, జస్టిస్ శ్రీశానంద, జస్టిస్ అరవింద్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నందికొట్కూరు పీఠంపై వైకాపా పాగా