ఇవీచూడండి.
ఆళ్లగడ్డలో జనసేన అభ్యర్థి నామినేషన్ - allagadda
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థి శూలం రామకృష్ణుడు నామినేషన్ వేశారు. ర్యాలీగా తరలివెళ్లారు.
ఆళ్లగడ్డలో జనసేన అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గజనసేన అభ్యర్థి శూలం రామకృష్ణుడు... నామపత్రం దాఖలు చేశారు. నంద్యాల లోక్సభ నియోజకవర్గఅభ్యర్థి ఎస్పీవై రెడ్డి సమక్షంలో ర్యాలీగా తరలివెళ్లి ఎన్నికల అధికారికి నామినేషన్పత్రాలుసమర్పించారు.
ఇవీచూడండి.
sample description