ETV Bharat / state

సలాం ఆత్మహత్య కేసు: బెయిల్ రద్దు పిటిషన్ విచారణ వాయిదా - అబ్దుల్ సలాం ఆత్మహత్య అప్​డేట్

సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టు అయిన సీఐ, హెడ్ కానిస్టేబుల్ బెయిల్ రద్దుపై నంద్యాలలో మూడో అదనపు జిల్లా కోర్టులో విచారణ జరిగింది. పోలీసులు దాఖలు చేసిన పిటిషన్​పై వాదనలు విన్న న్యాయస్థానం, విచారణ వాయిదా వేసింది.

case hearing adjourned
సలాం ఆత్మహత్య కేసు విచారణ వాయిదా
author img

By

Published : Nov 18, 2020, 7:58 AM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం కేసులో అరెస్ట్ అయిన... సీఐ సోమశేఖర్​ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్​ల బెయిల్ పిటిషన్ రద్దుపై విచారణ జరిగింది. సీఐ, హెడ్ కానిస్టేబుల్ బెయిల్​ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై నంద్యాల మూడో అదనపు జిల్లా కోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం విచారణ ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో 306 సెక్షన్ విధించాలంటూ పోలీసులు వేసిన రివిజన్ పిటిషన్​పైనా విచారణ జరిపిన న్యాయస్థానం... విచారణ 19వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

'కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేయడం సరికాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.