ETV Bharat / state

'అబ్దుల్ కుటుంబ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలి' - kurnool latest news

అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య సంఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు నంద్యాలలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు
సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు
author img

By

Published : Nov 28, 2020, 10:06 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం న్యాయపోరాట సమితి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. సలాం కుటుంబం ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, ఫాస్ట్​ట్రాక్ కోర్టులో విచారించాలని సమితి రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహ్మద్ తెలిపారు. వామపక్షాలతో పాటు పలు పార్టీల నాయకులు, ముస్లిం ప్రజా సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రౌండ్ టేబుల్ సమావేశంలోని అంశాలు

* సీబీఐ విచారణ జరిపించాలని అసెంబ్లీలో తీర్మానించాలి
* శాసనమండలిలో చర్చించాలి
* ఈ నెల 30 న రాస్తారోకో
* డిసెంబరు లో ఆందోళన కార్యక్రమాలు

ఇదీ చదవండి:

కష్టపడి పండించిన పత్తి.. అగ్నికి ఆహుతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.