ETV Bharat / state

పుట్టినరోజు వేడుకకు వెళ్లాడు..కాలువ​లో శవమై తేలాడు

పుట్టినరోజు వేడుకకు వెళ్లిన యువకుడు శవమై నీటిలో తేలాడు. ఈ ఘటన కర్నూలులో జరిగింది. యువకుని మృతిపై అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పుట్టిన రోజు వేడుకకు వెళ్లిన యువకుడు... శవమయ్యాడు!

author img

By

Published : Dec 8, 2020, 5:06 PM IST

కర్నూలులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నగరంలోని కేసీ కెనాల్​లో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడని స్థానికులు తెలిపారు. కర్నూలు కప్పల్​నగర్ చెందిన మధుగా పోలీసులు గుర్తించారు. సోమవారం రాత్రి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన మధు ఉదయం కేసి కాలువలో శవమై తేలాడు. మధు మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి

నీరెంత శుభ్రం? మనమెంత భద్రం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.