కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఆలూరు మండలం హత్తిబెళగల్‌లో కుక్కలు పీక్కు తింటున్న దుస్థితిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళను ఎవరో హత్య చేసి తగలబెట్టినట్లు ఆనవాళ్లున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'న్యాయం కోసం వెళితే.. అరెస్ట్ చేశారు'