ETV Bharat / state

వాటర్​ ట్యాంక్ ఎక్కిన యువకుడు.. దూకేస్తానని బెదిరింపు - అభ్యర్థుల

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆస్తి వివరాలు, వారు ఏ పార్టీకి చెందినవారో వివరాలు ఇవ్వాలంటూ ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కాడు. సమాచారం ఇవ్వకపోతే దూకేస్తానని హెచ్చరించాడు.

వాటర్ ట్యాంక్ ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Apr 7, 2019, 4:33 PM IST

వాటర్ ట్యాంక్ ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం

ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వ్యవహారశైలిని నిరసిస్తూ.. ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెద్దతుమ్మిడి గ్రామం ఆర్జావానిగూడెంకు చెందిన విజయరాజు అనే యువకుడు.. గ్రామంలోని రక్షిత మంచినీటి ట్యాంక్ ఎక్కాడు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా వారు వచ్చి ఆరా తీశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆస్తి వివరాలు, వారు ఏ పార్టీకి చెందినవారో వివరాలు కావాలనీ.. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు.

ఇవీ చదవండి..

నీరసంగా ఉన్నా.. ప్రచారానికే జై కొట్టిన పవన్!

Intro:యాంకర్ వాయిస్
తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థి ఇ పాముల రాజేశ్వరి దేవి నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు చాకలి పాలెం నాగులలంక మొండెపు లంక లంకలగన్నవరం ఎర్రం శెట్టి వారి పాలెం న్ తదితర గ్రామాల్లో లో ఆమె ఎన్నికల ప్రచారం చేసి ఇ జనసేన విభజనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు జనసైనికులు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు

Body:జనసేన ఎన్నికలు

Conclusion:జనసేన పార్టీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.