కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు స్టేట్ పర్సన్‌గా యార్లగడ్డ వెంకట్రావు మచిలీపట్నంలో... పదవీ బాధ్యతలు స్వీకరించారు. బ్యాంకు అభివృద్ధిలో తనదైన ప్రతిభ కనబరుస్తానని ఆయన చెప్పారు. ఎందరో మహానుభావులు ముందు చూపుతో ఏర్పాటు చేసిన బ్యాంకును అన్నివిధాలా వృద్ధిలోకి తీసుకొస్తామని.. వార్షిక టర్నోవర్‌ను రెండువేల ఐదొందల కోట్ల నుంచి ఏడు వేల కోట్లకు పెంచేందుకు కృషిచేస్తానన్నారు.
ఇవీ చదవండి....తమ్మిలేరుకు మరమ్మత్తులెప్పుడో...?