ETV Bharat / state

ఘనంగా ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం

ప్రపంచ ఐవీఎఫ్ డే సందర్భంగా దేశంలోనే ప్రపథమంగా ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టం విధానాన్ని విజయవాడలో ప్రవేశపెట్టనున్నారు.

author img

By

Published : Jul 24, 2019, 2:36 PM IST

ఘనంగా ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం
ఘనంగా ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం

ప్రపంచ ఐవీఎఫ్ డేను విజయవాడ ఓయాసిస్ సంతాన సాఫల్య ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంతాన సాఫల్య చికిత్స వైద్యురాలు డాక్టర్ సుజాత వెల్లంకి మాట్లాడుతూ, ప్రపంచ తొలి టెస్ట్​ట్యూబ్ బేబి లూయిస్ బ్రౌన్ పుట్టిన రోజును ప్రపంచ ఐవీఎఫ్ డే గా జరుపుకుంటున్నామని అన్నారు. ఐవీఎఫ్ చికిత్స విధానం ద్వారా ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా ఏడు మిలియన్ల మందికి జన్మించినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఐవీఎఫ్ చికిత్సలో పారదర్శకత కోసం దేశలోనే ప్రపథమంగా ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టం విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు సుజాత వెల్లడించారు. ఈ విధానం వలన అత్యంత పారదర్శకంగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన వెబ్ బేస్డ్ సాఫ్ట్​వేర్ ద్వారా మానవ త్పపిదాలు లేకుండా చికిత్స అందిచవచ్చని ఆమె చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి : ఆగస్టు నుంచి "ఆశా"లకు పెరిగిన వేతనం

Intro:Ap_vja_18_24_scucide_in_Lodge_av_Ap10052
Sai babu_Vijayawada : 9849803586
యాంకర్ : తన దగ్గర డబ్బు తీసుకున్న వ్యక్తి మోసం చేశాడని యువకుడు ఆత్మహత్య
చేసుకున్న సంఘటన విజయవాడ సత్యంనారాయణ పురం పోలిస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. విజయవాడ చిట్టినగర్ కు చెందిన యాసీన్ అనే యువకుడు తన స్నేహితుడికి అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోగా తనకు ఇవ్వలెదని బుకాయించడం తో మనస్ధాపానికి గురై గాంధీనగర్ సాయిరాం లాడ్జి లో ఆత్మహత్య కు పాల్లుపడ్డాడు. తన శవాన్ని ఆధారంగా చేసుకొని బాధ్యడు పై చర్యలు తీసుకోవాలి సూసైట్ లేటర్ రాసి అత్మహత్యకు పాల్పడగా సంఘటనా స్ధలానికి చెరుకొని కేసు దర్యాప్తు చేస్తున్న సత్యనారాయణ పురం పోలీసులు.Body:Ap_vja_18_24_scucide_in_Lodge_av_Ap10052Conclusion:Ap_vja_18_24_scucide_in_Lodge_av_Ap10052

For All Latest Updates

TAGGED:

vijayawada
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.