పసుపు చైతన్యం కార్యక్రమంలో భాగంగా వీరులపాడు మండలం జుజ్జురు గ్రామంలో మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. బీసీ కాలనీలో తాగునీటి సమస్య పై నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇవీ చూడండి...