ETV Bharat / state

'పదవులు ముఖ్యం కాదెప్పుడూ ' - balayogi death day

లోక్​సభ మాజీ స్పీకర్​ జీఎంసీ బాలయోగి వర్థంతి సందర్భంగా రాజధానిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకి నివాళి అర్పించారు. ఒక దళితుణ్ని లోక్​సభ స్పీకర్​గా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని వ్యాఖ్యానించారు. ఆనాడు 8మంత్రి పదవులు ఇవ్వటానికి అప్పటి ప్రధాని వాజ్​పేయి సిద్ధపడినా వాటిని కాదని సభాపతి పదవి మాత్రమే తీసుకున్నట్టు గుర్తు చేశారు.

చంద్రబాబు
author img

By

Published : Mar 3, 2019, 2:07 PM IST

Updated : Mar 3, 2019, 2:33 PM IST

లోక్​సభ మాజీ స్పీకర్​ జీఎంసీ బాలయోగి వర్థంతి సందర్భంగా రాజధానిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకి నివాళి అర్పించారు. ఏపీలో ఒక దళితుడిని లోక్​సభ స్పీకర్​గా చేసిన ఘనత తెదేపా ప్రభుత్వానిదేనని సీఎం తెలిపారు. ఆనాడు కేంద్రంలో 8 మంత్రి పదవులు ఇవ్వటానికి అప్పటి ప్రధాని వాజ్​పేయి సిద్ధపడ్డారు. తమపదవులు ముఖ్యం కాదని ఆయనకు చెప్పామన్నారు. భాజపా ఒత్తిడితోనే రాజ్యాంగబద్ధమైన స్పీకర్​ పదవిని తీసుకున్నామని పేర్కొన్నారు. లోక్​సభ స్పీకరుగా ఉండి బాలయోగి రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఎంపీగా, రాష్ట్రమంత్రిగా, లోక్​సభ స్పీకర్​గా ఆయన సేవలు ఎనలేనివని, రాష్ట్రప్రజలకు జీఎంసీ బాలయోగి కలకాలం గుర్తుంటారని అభిప్రాయపడ్డారు. .

'మాకు పదవులు ముఖ్యం కాదన్నాం'

New Delhi, Mar 03 (ANI): It was a rousing welcoming for Sneha and Suman at Delhi International Airport early on Sunday. Sneha and Suman, featured in India-based documentary 'Period. End of Sentence', which won the Oscars 2019 for Best Documentary Short Subject. Flashing cameras, paparazzi and loud cheers were a few unusual sites that Sneha and Suman witnessed as soon as they exited from the airport. Talking to ANI, Sneha said: "Whatever was shown in the documentary was a reality. Nothing was fake. Neither we are actors, nor were we acting. Everything was real''. On being asked how she feels after receiving the award, Sneha said: "I am very happy. I just want to say that if I can do it, then any girl in the world can do it''. ''This was not a day's struggle, the award bears testimony to 20 years of hard labour," Suman told ANI. "Menstruation is not a disease, it's a procedure. If we talk about this openly then we can make lives of women safe in the coming days'', Suman said. "Periods, which are looked down upon in the society, we have been able to work towards raising awareness about it. Our aim is to make people accept cleanliness during periods. We want all women to understand this and take care of their hygiene. If our voice reaches to a single girl, then we feel we have received success," Suman added.

Last Updated : Mar 3, 2019, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.