ETV Bharat / state

వామ్మో..పెద్ద కొండ చిలువను పట్టుకున్నారు!

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లె గ్రామ శివారు ప్రాంతంలో మధ్యాహ్నం పంట పొలాల్లో సుమారు 12 అడుగుల  కొండచిలువ రైతుల కంటపడింది.

villagers_to_catch_python_given_to_forest_officers
author img

By

Published : Jun 11, 2019, 11:15 PM IST

వామ్మో..పెద్ద కొండ చిలువను పట్టుకున్నారు!

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లె గ్రామంలో రైతలకు 12 అడుగుల కొండ చిలువ కనిపించింది. వెంటనే వారు గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. యువకులు కొండచిలువను బంధిచి అటవీ అధికారులకు అందజేశారు. కొండ చిలువను పట్టుకొనే సమయంలో స్థానికులు పెద్ద ఎత్తున చూసేందుకు వచ్చారు. ప్రాణాలతో పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించడంపై పలువురు అభినందించారు.

Birgunj (Nepal), Jun 11 (ANI): Indian consulate of Birgunj organized a cycle rally on the occasion of the 150th birth anniversary year of Mahatma Gandhi. Rally was organized under the aegis of Consul General of India, BC Pradhan. The rally aimed to promote a healthy lifestyle and holistic living and to create awareness about the environment. Mahatma Gandhi always stood for a clean environment and the rally was organized to reiterate his vision and spread the message of sustainable living. Narayan Prasasd Bhattarai, Chief District Officer of Parsa, Consul General of India BC Pradhan and various other dignitaries were present at the rally.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.