కృష్ణా జిల్లా గన్నవరంలో లక్ష్మీ కాటా వద్ద విజిలెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో రెండు లారీల్లో తరలిస్తున్న 40 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. నెల్లూరు నుంచి కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. గన్నవరం రెవెన్యూ అధికారులు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీలను ఆత్కూరు పోలీసు స్టేషన్ కు తరలించారు.
గన్నవరంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు..40 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత - కాకినాడ పోర్టు
![గన్నవరంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు..40 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత vigilance-officers-inspect-at-gannavaram-40-tons-ration-rice-seized](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13168288-441-13168288-1632558190186.jpg?imwidth=3840)
గన్నవరంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు..40 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
12:53 September 25
గన్నవరంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు..40 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
12:53 September 25
గన్నవరంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు..40 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
కృష్ణా జిల్లా గన్నవరంలో లక్ష్మీ కాటా వద్ద విజిలెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో రెండు లారీల్లో తరలిస్తున్న 40 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. నెల్లూరు నుంచి కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. గన్నవరం రెవెన్యూ అధికారులు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీలను ఆత్కూరు పోలీసు స్టేషన్ కు తరలించారు.
Last Updated : Sep 25, 2021, 3:06 PM IST