రాష్ట్రంలోని వివిధ జిల్లాలో కూరగాయల ధరలను కిలో చొప్పున అధికారులు నిర్ణయించారు. ఈ ధరలకే ప్రజలకు కూరగాయలను విక్రయించాలని ఆయా జిల్లాల యంత్రాంగాలు ఆదేశాలు జారీ చేశాయి.
అనంతపురం జిల్లా
తూర్పుగోదావరి జిల్లా
పశ్చిమగోదావరి జిల్లా
ప్రకాశం జిల్లా
టమోటా | రూ. 10 |
వంకాయ | రూ. 30 |
బెండకాయ | రూ. 25 |
మిర్చి | రూ. 17 |
కాకరకాయ | రూ. 28 |
బీరకాయ | రూ. 30 |
క్యాబేజీ | రూ. 18 |
క్యారెట్ | రూ. 30 |
దొండకాయ | రూ. 24 |
ఆలుగడ్డ | రూ. 30 |
ఉల్లిపాయ | రూ. 25 |
గోరుచిక్కుడు | రూ. 26 |
దోస | రూ. 16 |
సోరకాయ | రూ. 15 |
పొట్లకాయ | రూ. 15 |
అరటికాయ | రూ. 7 |
పెద్దచిక్కుడు | రూ. 60 |
చామదుంప | రూ. 45 |
మనగకాయలు | రూ. 45 |
కరివేపాకు | రూ. 4/5 |
బీట్రూట్ | రూ. 24 |
కీర | రూ. 25 |
బీన్స్ | రూ. 45 |
చిత్తూరు జిల్లా
టమోటా | రూ.10 |
వంకాయలు | రూ. 15/25 |
బెండకాయ | రూ.35 |
మిరపకాయ | రూ.20 |
కాకరకాయ | రూ.30 |
బీరకాయ | రూ.30 |
కాలీఫ్లవర్ (1) | రూ. 30/25 |
అల్లం | రూ.100 |
క్యారెట్ | రూ.20 |
క్యాబేజీ | రూ.15 |
దొండకాయ | రూ.30 |
సొరకాయ | రూ. 15 |
ఉర్లగడ్డ | రూ.30/32 |
తెల్లగడ్డ | రూ.140 |
ఎర్రగడ్డలు | రూ. 20 |
చామగడ్డలు | రూ.40 |
కందగడ్డలు | రూ.40 |
పందిరి చిక్కుడు | రూ. 50 |
గోరు చిక్కుడు | రూ.25 |
దోసకాయ | రూ. 15 |
అరటి కాయ | రూ.40 |
మునక్కాయలు | రూ.35 |
బీట్ రూట్ | రూ.25 |
ముల్లంగి | రూ.30 |
బీన్స్ | రూ.70 |
ఆకు కూరలు | రూ.10 |
కడప జిల్లా
కర్నూలు జిల్లా
నెల్లూరు జిల్లా
విశాఖ జిల్లా