ETV Bharat / state

వందే భారత్ మిషన్​: మస్కట్ నుంచి విజయవాడకు భారతీయులు - వందేభారత్ మిషన్ మూడో విడత

కరోనా లాక్​డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు వందే భారత్ మిషన్ పథకంలో భాగంగా స్వస్థలాలకు వస్తున్నారు. ఈ మిషన్ మూడో దశలో మస్కట్ నుంచి.. రెండు ప్రత్యేక విమానాలు విజయవాడ చేరుకున్నాయి.

Vande Bharat flights came from Muscat to Vijayawada
మస్కట్ నుంచి విజయవాడ చేరుకున్న వందే భారత్ విమానాలు
author img

By

Published : Jun 28, 2020, 9:38 PM IST

వందే భారత్ మిషన్ మూడో విడతలో భాగంగా మస్కట్ నుంచి రెండు ప్రత్యేక విమానాలు విజయవాడకు చేరుకున్నాయి. మస్కట్ నుంచి 173 మంది, కువైట్ నుంచి 161 మంది స్వరాష్ట్రానికి వచ్చారు. జజీరా ఎయిర్ వేస్​లో కువైట్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు..విమానం నుంచి కిందకు దిగిన వెంటనే ఉద్వేగానికి లోనయ్యాడు. స్వదేశం మీద ప్రేమతో మాతృభూమిని ముద్దు పెట్టుకున్నాడు. ఈ సంఘటన అందరినీ ఆకట్టుకుంది.

ఇదీచదవండి.

ఆన్​లైన్​లో వైద్య విద్య.. విద్యార్థుల భవిష్యత్​ భద్రమేనా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.