ఇవీ చదవండి..
గాయాన్ని లెక్కచేయక.. జోరుగా ఎన్నికల ప్రచారం - ఎన్నికల ప్రచారం
కృష్ణా జిల్లా గన్నవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలోని బాపులపాడు, బండారుగూడెం, సిరివాడ, తిప్పనగుంట గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.
వల్లభనేని వంశీ ఎన్నికల ప్రచారం
కృష్ణా జిల్లా గన్నవరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలోని బాపులపాడు, బండారుగూడెం, సిరివాడ, తిప్పనగుంట గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఆయనకు పూలతో స్వాగతం పలికారు. గత నాలుగు రోజుల పర్యటనలో ప్రచార రథం ఇనుపరేకు కాలి వేలికి గుచ్చుకుని గాయం అయ్యింది. అయినా గాయాన్నీ లెక్కచేయక ముందుకు సాగుతున్నారు. కానుమోలు మాజీ సర్పంచి వెంకట చింతల అప్పారావు, ఆయన అనుచరులు వంశీ సమక్షంలో తెదేపాలో చేరారు.
ఇవీ చదవండి..
Intro:7 లక్షల 76 వేల నగదు పట్టివేత
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు టోల్ గేట్ వద్ద చేపట్టిన తనిఖీలు సరైన పత్రాలు లేకుండా తీసుకెళుతున్న 7 లక్షల 76 వేల 270 రూపాయల అధికారులు సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పై చేబ్రోలు ఎస్ఐ చిలకమర్తి వెంకట రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...కల్యాణ సాయి ఏజెన్సీకి చెందిన వాహనంలో తాడేపల్లిగూడెం వైపు నుంచి ఏలూరు వైపు వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా ఎటువంటి పత్రాలు లేకుండా తీసుకెళుతున్న నగదును లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు మండలాలను హోల్సేల్గా విక్రయించి వారి నుంచి తీసుకున్న నగదును అని చెబుతున్నాడు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో సరైన పత్రాలు లేకుండా పెద్ద
Body:ఉంగుటూరు
Conclusion:9493990333