చింతలపేట శివారు ప్రైవేట్ గార్డెన్లో గుర్తుతెలియని వ్యక్తి బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది.. మృతుడి వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు స్టేషన్లో సంప్రదించాలని ఎస్సై తెలిపారు
ఇదీ చదవండీ.. ఓటు వేయడం మన బాధ్యత: ఎస్ఈసీ