ఇదీ చూడండి ఆ కులాల వారికి ఏటా రూ.10వేల ఆర్థికసాయం
వయోపరిమితి పెంచాలని కోరుతూ ఆందోళన - నిరుద్యోగులు
విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని సర్వోత్తమ గ్రంథాలయం వద్ద నిరుద్యోగులు ఆందోళన నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలిపారు.
ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు
ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్స్ పరీక్షలకు సంబంధించి 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేయాలని నిరుద్యోగాలు డిమాండ్ చేశారు. విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆందోళనకు దిగారు. ప్లకార్డులు చేతబట్టి మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఏళ్లతరబడి ఖాళీగా ఉన్న గ్రాంథాలయ శాఖ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, గ్రామ సచివాలయాల్లో గ్రంథాలయ శాఖకు సైతం స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేపట్టే నియామకాలకు సంబంధించిన వయోపరిమితిని 46 ఏళ్లకు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చూడండి ఆ కులాల వారికి ఏటా రూ.10వేల ఆర్థికసాయం
New Delhi, July 25(ANI): After 'O Saki Saki' came as the perfect party number, makers of John Abraham-starrer 'Batla House' dropped a second track, 'Rula Diya', which is sure to tug at your heartstrings. Highlighting the lead actor's personal journey, the song shows a mix of the ups and downs in his relationship with his wife played by Mrunal Thakur. Ending with John and Mrunal parting ways, the track with its mellifluous music and heart-rending lyrics will leave you wanting for more. Crooned by Ankit Tiwari and Dhvani Bhanushali, the song has been penned by Prince Dubey. Sharing the song on his Twitter handle, John wrote, "Listen to this melancholic track now."The upcoming film draws inspiration from the real Batla House encounter that took place almost a decade ago on September 18, 2008. John will be seen portraying the role of Sanjeev Kumar Yadav, who spearheaded the encounter. The movie is scheduled to release on August 15 this year.