ETV Bharat / state

రెండు లారీలు ఢీ... క్యాబిన్లలో డ్రైవర్ల అవస్థ! - పరిటాల

వెలుతురు లేమి, ఎదురుగా వెళ్తున్న వాహనాన్ని ఓవర్​టేక్ చేయాలన్న తొందర ప్రమాదాన్ని కొనితెచ్చింది. పరిటాల జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు డ్రైవర్లు గాయపడ్డారు.

రెండు లారీలు ఢీ.. క్యాబిన్​లో ఇరుక్కుపోయిన డ్రైవర్లు
author img

By

Published : Jul 13, 2019, 9:40 AM IST

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు క్యాబిన్లలో ఇరుక్కుపోయారు. పోలీసులు మూడు గంటలపాటు శ్రమించి వారిని బయటకు తీసి విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. వెలుతురు లేమి, ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్​టేక్ చేసే ప్రయత్నం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులు జగ్గయ్యపేట మండలం బండిపాలేనికి చెందిన గోపి, నందిగామ మండలం అనాసాగరానికి చెందిన వారిగా గుర్తించారు.

రెండు లారీలు ఢీ.. క్యాబిన్​లో ఇరుక్కుపోయిన డ్రైవర్లు

ఇదీ చదవండి.. అదును చూశాడు.. కోటీన్నరకు టోకరా వేశాడు

Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో గ్రామ వాలంటీర్ల మౌఖిక పరీక్షలు జరుగుతున్నాయి శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో రెండు బృందాలు చెందిన అధికారులు మండలంలో గల ఐదు పంచాయతీల అభ్యర్థులకు ఎంపికలు నిర్వహిస్తున్నారు ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు స్థాయిలో ప్రజా జీవనం గురించి వివరాలను అడుగుతున్నారు మౌఖిక పరీక్షలకు అధిక సంఖ్య గా గా యువత హాజరయ్యారు

చంద్రశేఖర్ పాతపట్నం 7382223322

Body:టట

Conclusion:ఠ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.