ఇదీ చదవండి : వాటర్ హీటర్ షాక్ కొట్టడంతో బాలుడి మృతి
కూలిన భారీ వృక్షం... తప్పిన ముప్పు - undefined
కృష్ణాజిల్లా గుడివాడ సీపీఎస్ పోలీస్స్టేషన్ వద్ద పెను ప్రమాదం తప్పింది. భారీ వృక్షం నేలకూలిన ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కూలిన భారీ వృక్షం తప్పిన ముప్పు
కృష్ణాజిల్లా గుడివాడ సీపీఎస్ పోలీస్ స్టేషన్ ముందున్న భారీ వృక్షం నేలకూలింది. ఈ ఘటనలో పోలీసు సిబ్బందికి సంబంధించిన రెండు కార్లు, ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు భవనంపై చెట్టు కొమ్మలు పడి భవనం స్వల్పంగా దెబ్బతిన్నది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం.. బక్రీద్ సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇదీ చదవండి : వాటర్ హీటర్ షాక్ కొట్టడంతో బాలుడి మృతి
Intro:Ap_Vsp_91_12_Bakrid_Railway_Emp_Prayers_Av_AP10083
కంట్రిబ్యూటర్: కె. కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు.
Body:తూర్పుకోస్తా రైల్వే ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైల్వే ఇనిస్టిట్యూట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థన శిబిరం వద్దకు ముస్లింలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
Conclusion:మత పెద్దలు ఇచ్చిన సందేశాల అనంతరం ప్రార్థనలు నిర్వహించి ఒకరినొకరు ఆలింగనం చేసుకొని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. చిన్నారులు తమ స్నేహితులకు సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ ప్రార్థనలో ముస్లిం రైల్వే అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు