ETV Bharat / state

రెండు బస్సులు ఢీ.. తప్పిన పెను ప్రమాదం - విజయవాడ

విజయవాడ గూడవల్లిలో పెను ప్రమాదం తప్పింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

రెండు బస్సులు ఢీ.. తప్పిన ప్రమాదం
author img

By

Published : Jun 3, 2019, 12:05 PM IST

రెండు బస్సులు ఢీ.. తప్పిన ప్రమాదం

విజయవాడ గూడవల్లి సమీపంలో కృష్ణ ట్రావెల్స్​కు చెందిన బస్సు.. గన్నవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కానందున అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏలూరు వైపు నుంచి విజయవాడ వస్తున్న కృష్ణ ట్రావెల్స్ బస్సును అదేదారిలో విజయవాడ వెళ్తున్న గన్నవరం ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయటంతో వెనక వైపు నుంచి ఢీకొట్టింది. దీంతో పెద్ద శబ్దంతో రెండు బస్సులు కుదుపులకు గురయ్యాయి. ప్రయాణికులు భయబ్రాంతులకు గురై కేకలు వేస్తూ కిటికీలో నుంచి దూకారు. తెల్లవారుజాము కావడం, హైవేపై పెద్దగా ట్రాఫిక్​ లేనందున పెద్ద ప్రమాదం తప్పింది. పటమట పోలీసులు అక్కడికి చేరుకుని బస్సులను పక్కకు తొలగించి ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించారు.

ఇవీ చదవండి..

రేపు ముఖ్యమంత్రి జగన్​ విశాఖ పర్యటన

Intro:Ap_Vja_06_03_Dumping_Yard_Struggles_av_C10
sai babu_ Vijayawada:9849803686
పర్యావరణ దినోత్సవం ..
యాంకర్ : తడి పొడి చెత్త ఘన వ్యర్ధాలు అంటూ రాగాలు పలికే కార్పొరేషన్ శాఖ అధికారులు లు తే రా క్షేత్రస్థాయిలో వస్తే ఆ విధానానికి నీళ్లు వదిలి వేస్తారు ఇదో ఉదాహరణ.
విజయవాడ నగరంలోని ని కరించిన మున్సిపల్ శాఖ దానిని నగర శివారు లోని పాట పాడు డంపింగ్యార్డుకు వివిధ రకాల రవాణా వాహనాల ద్వారా గత కొన్నేళ్లుగా తరలిస్తూ ఉంది అయితే నగరంలో లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన తడి పొడి చెత్త ఘన వ్యర్థాల నో వేరుచేసి వాటిని శాస్త్రీయ పద్ధతిలో లో భూమి లో కలిపే విధానాన్ని ఇటీవల కాలంలో అధికారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టారు ఇలా నగరంలోని వీధుల్లో సేకరించిన తడి పొడి చెత్తను సింగ్నగర్ డంపింగ్యార్డుకు ముందుగా తరలించి అక్కడ వాటిని వేరు చేసి పాతపాడు లని భారీ డంపింగ్యార్డుకు తరలించిన సి ఉంది కానీ సింగ్ నగర్ డంపింగ్ యార్డుకు వచ్చిన చెత్తను ఆ విధానానికి స్వస్తి పలికి తడి పొడి చెత్తను మొత్తంగా పాతపాడు డంపింగ్యార్డుకు తరలించిన అక్కడ నిప్పు పెట్టి e కార్పొరేషన్ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు దీంతో గత కొన్నేళ్లుగా సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని గ్రామాల్లో అర్ధరాత్రి పగలు అలముకోవడంతో వివిధ గ్రామాల ప్రజలు శ్వాసకోస వ్యాధులతో బాధపడుతూ పరిపాటిగా మారిపోయింది. ఏడాదిలో 365 రోజులు పాతపాడు డంపింగ్ యార్డులో చెత్త మండుతూనే ఉండటంతో అటువైపుగా వెళ్లాల్సిన గ్రామస్తులు వేరొక మార్గంలో ప్రాణాలు కొనసాగిస్తూ ఆ మార్గాన్ని మర్చిపోయారు అంటే ఈ సమస్య ఏపాటిదో అర్థం అవుతుంది. అంతేగాక విజయవాడ నగర శివారు కండ్రిక పాతపాడు వైపు ఈ డంపింగ్ యార్డు భారీ వాహనాలు నడవటానికి కార్పొరేషన్ అధికారులు రోడ్లు వేసినప్పటికీ వాటి నిర్వహణ లోపంతో గ్రామస్తులు ప్రమాదాలకు గురై చనిపోయిన సంఘటన కూడా చాలా అధికం ఎవరైనా గ్రామంలో వారు డబ్బింగ్ వాహనం కింద పడి చనిపోతే ఆందోళన చేయటం వాహనాలను నిలిపి రాస్తారోకోలు చేయటం నిత్యకృత్యంగా మారింది ఇప్పటికైనా అధికారులు స్పందించి పర్యావరణానికి తీవ్ర ముప్పు కలిగిస్తున్న డంపింగ్ యార్డ్ పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వేలాది మంది గ్రామస్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఈ డంపింగ్ యార్డ్ వైపు అధికారుల దృష్టి సారించి ఈ ప్రాంతంలోని గ్రామాల ప్రజల కష్టాలను తొలగించాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారు..
బైట్స్ : గ్రామస్తులు..

Body:Ap_Vja_06_03_Dumping_Yard_Struggles_av_C10

Conclusion:Ap_Vja_06_03_Dumping_Yard_Struggles_av_C10
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.