ETV Bharat / state

అదుపుతప్పిన ట్రాలీ...తప్పిన పెను ప్రమాదం

వేగంగా వెళ్తున్న భారీ ట్రాలీ... కేసరపల్లి కూడలి వద్ద అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టింది. ఆ సమయంలో రోడ్డుపై వేరే వాహనాలు లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది.

author img

By

Published : Jul 19, 2019, 9:43 PM IST

అదుపుతప్పిన ట్రాలీ...తప్పిన పెను ప్రమాదం
అదుపుతప్పిన ట్రాలీ...తప్పిన పెను ప్రమాదం

కృష్ణా జిల్లా గన్నవరం-కోల్​కతా జాతీయ రహదారిపై కేసరపల్లి కూడలి వద్ద భారీ ట్రాలీ అదుపుతప్పి డివైడర్​పై ఉన్న స్తంభాన్ని కొట్టింది. అనంతరం అవతల వైపు రహదారి సగానికి పైగా దూసుకెళ్లింది. అదే సమయంలో ఎదురుగా ఏ వాహనం రాకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న గన్నవరం ట్రాఫిక్ పోలీసులు... డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:మోటార్ వెహికల్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ధర్నా

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్

యాంకర్.....భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎన్నికల విశ్లేషణ అనే అంశం పై ఆగస్టు 3న గుంటూరు లోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు శాసనమండలి సభ్యులు కె.యస్.లక్ష్మణరావు తెలిపారు. గుంటూరు సిపిఎం పార్టీ కార్యలయాలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సదస్సు కు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ... ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని...ఎన్నికలలో కులం, మతం, డబ్బు, మద్యం విచ్చలవిడిగా వినియోగించుకున్నారని వ్యాఖ్యానించారు. దేశంలో దామాషా ఎన్నిక విధానం పై విస్తృతమైన చర్చ జరపాలని ఆయన కోరారు. దేశంలో వ్యవసాయ సంక్షోభం , రైతు ఆత్మహత్యలు, పెద్ద నోట్ల రద్దు, ధరల పెరుగుదల వంటి అంశాలు ఎన్నికల తరువాత వెనక్కి నెట్టబడ్డాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 3 న జరిగే ఈ సదస్సులో పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొని సదస్సును జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరౌతారని ఆయన వెల్లడించారు.

Body:బైట్....కె.యస్.లక్ష్మణరావు.... శాసనమండలి సభ్యులు

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.