కృష్ణా జిల్లాలో మూడో దశ పంచాయతీ పోరు ముగిసింది. ఓట్ల లెక్కింపు ఇప్పటికే మొదలైంది. పోటీ చేసిన అభ్యర్థులతో పాటు వారికి మద్దతిచ్చిన వారు ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
- మోపిదేవి మండలం కోసూరుపాలెం సర్పంచిగా అనూష గెలుపొందారు.
- మోపిదేవి మండలం లంక సర్పంచిగా జోత్స్న విజయం సాధించారు.
- మోపిదేవి మండలం బొబ్బరలంకలో గంగాభవాని సర్పంచిగా గెలిచారు.
ఇదీ చదవండి: