ETV Bharat / state

దాడి చేశారు.. 4 లక్షలు దోచుకెళ్లారు - halchal

విజయవాడలో దొంగలు భీబత్సం సృష్టించారు. అర్థరాత్రి ట్రాన్స్​పోర్ట్ కార్యాలయంలో దూరి 4 లక్షల రూపాయలు దొంగిలించారు.

విజయవాడ పాతబస్తీలో దొంగల బీభత్సం
author img

By

Published : Jul 14, 2019, 4:34 PM IST

విజయవాడ పాతబస్తీలో దొంగల బీభత్సం

విజయవాడలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ముగ్గురు యువకులు అర్థరాత్రి ప్రగతి ట్రాన్స్​పోర్టు గోడౌన్ సిబ్బందిపై దాడిచేశారు. నాలుగు లక్షల రూపాయలు దోచుకున్నారు. గాయాలైన సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన తీరును చూస్తే.. సంస్థ గురించి తెలిసిన వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దోపిడీ జరిగిన ప్రాంతాన్ని డీసీపీ విజయరావు పరిశీలించారు. ట్రాన్స్‌పోర్టులో పనిచేస్తున్న సిబ్బందిని విచారించారు. నిందితుల కోసం 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని డీసీపీ తెలిపారు. దోపిడీ చేసేముందు నిందితులు రెక్కీ నిర్వహించినట్లు గుర్తించామని.. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని స్పష్టంచేశారు.

ఇవీ చదవండి..తెదేపా కార్యకర్త ఆత్మహత్యాయత్నం

Bengaluru (Karnataka), July 14 (ANI): Amid the ongoing political turmoil in Karnataka, Congress leader DK Shivakumar said, "I have confidence on all our MLAs. They have been elected from Congress party and they have been there for a long period. They have fought like tigers in their domain." "At the time of Confidence Motion, they're also well-equipped with law. Law is very clear. If they vote against Confidence Motion, they'll lose their membership. Congress party is ready to settle their demands. We're getting signals that they'll save our government."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.