విజయవాడ రామవరప్పాడులో అర్ధరాత్రి దొంగలు హల్ చల్ సృష్టించారు. వేమూరి అపార్ట్మెంట్స్ లోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు మూడు ఫ్లోర్ లోని చెప్పులు స్టాండ్ల్లల్లో చెప్పులు ఎత్తుకెళ్ల్లారు. చెప్పులను దుండగులు దొంగతనం చేస్తున్న దృశ్యాలు అపార్ట్ మెంట్లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి