ప్రాణాంతక కొవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ రాష్ట్రమంతటా కొనసాగుతోంది. ప్రజలు గడపదాటి బయటకు రావద్దని పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తూనే ఉన్నారు. ఈ వైరస్ గురించి ప్రజల్లో అవగాన కల్పిస్తూ... నిరంతరం విధులను ఆపకుండా కొనసాగిస్తున్న పోలీసులు, డాక్టర్లు, మున్సిపల్ సిబ్బందికి విజయవాడ బుడమేరు వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ధన్యవాదాలు తెలుపుతూ ముగ్గులు వేశారు.
ఇదీ చూడండి: