ETV Bharat / state

జీవో 99 రద్దు చేయాలంటూ...తంగిరాల సౌమ్య నిరసన - మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

వైకాపా ప్రభుత్వం హిట్లర్ పాలనను గుర్తు చేస్తుందని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య  అన్నారు. జీవో నెంబర్ 99 ప్రతులను దగ్ధం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.

తంగిరాల సౌమ్య జీవో నంబర్ 99
author img

By

Published : Sep 28, 2019, 3:17 PM IST

జీవో నంబర్ 99 రద్దు చేయాలంటూ...తంగిరాల సౌమ్య నిరసన

కృష్ణా జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వైకాపా నిరంకుశత్వ పాలన చేస్తోందని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి తెదేపా కార్యకర్తలను అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. హిట్లర్ పాలన తలపించేలా జగన్ పాలన ఉందని విమర్శించారు. జీవో నంబర్ 99 వల్ల రైతులకు అన్యాయం జరుగుతుందని.. దానిని వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి

ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల పదవి విరమణ @ 60..!

Intro:AP_VJA_24_28_CPI_ON_BANKS_VILEENAM_AVB_AP10050 Etv Contributor : Satish Babu, Vijayawada Phone : 9700505745 ( )రాష్ట్రానికి ఎన్నిసార్లు అన్యాయం చేస్తారు, విభజన హామీల అమలు చేయరు,ఇచ్చిన హామీలు అమలుచేయకుండా బ్యాంకులను మాత్రం విలీనం చేస్తారా అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు.తెలుగు ప్రజల ఏకైక బ్యాంకు మన ఆంధ్ర బ్యాంకు ఈ బ్యాంకును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వాడి పై ఉందని రామకృష్ణ అన్నారు. విజయవాడ ధర్నా చౌక్ లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బ్యాంకుల విలీనం ని వ్యతిరేకిస్తూ అఖిలభారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ,ఏఐటీయూసీ సంయుక్తంగా మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రం నుండి 25 మంది పార్లమెంట్ సభ్యులు పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ ఒక్కరు కూడా బ్యాంకుల విలీనం ని అడ్డుకోవడానికి ప్రయత్నించక పోవడం విచారకరమన్నారు. మాట తప్పం మడమ తిప్పం అంటూ అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రత్యేక హోదా విభజన హామీల సాధన లో ఘోరంగా విఫలమైందన్నారు. ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంకు లో విలీనం చేయరాదని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఎంపీలు విభజన హామీల అమలు ప్రత్యేక హోదా సాధన వంటి అంశాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు. బైట్... రామకృష్ణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి

Body:AP_VJA_24_28_CPI_ON_BANKS_VILEENAM_AVB_AP10050

Conclusion:AP_VJA_24_28_CPI_ON_BANKS_VILEENAM_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.