విజయవాడ వన్ టౌన్ మోడల్ గెస్ట్ హౌస్ సమీపంలో షిఫ్ట్ కారులో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం బాటిళ్ళను పొలీసులు పట్టుకున్నారు. కారును సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 158 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి