కృష్ణా జిల్లా నందిగామలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి విద్యార్థి పఠాన్ఖాన్పై ఉపాధ్యాయురాలు జయలక్ష్మీ చెయ్యిచేసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపల్ను నిలదీశారు. ఆయన వైఖరిపై విద్యార్థి తల్లి సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగిన విషయానికి ప్రిన్సిపల్ వింత సమాధానాలు చెబుతున్నారంటూ... మండిపడ్డారు.
ఇదీ చదవండి :