విశాఖపట్టణంలో దళిత డాక్టర్ సుధాకర్‌పై దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ తెదేపా ఆధ్వర్యంలో నందిగామ గాంధీ సెంటర్‌లో నిరసన ప్రదర్శన చేపట్టారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం అందజేశారు.
నందిగామ మండల తెదేపా ప్రెసిడెంట్ వీరంకి వీరాస్వామి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో స్థానిక తెదేపా నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: