కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతోందని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి విమర్శించారు. అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా నిర్థరణ పరీక్షలు చేసేందుకు 12 నుంచి 15 ల్యాబ్లు ఉన్నాయని... మన రాష్ట్రంలో 4 ల్యాబ్స్ మాత్రమే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
'కరోనా విషయంలో ప్రజలను మభ్య పెడుతున్నారు' - ప్రభుత్వంపై తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వార్తలు
కరోనా వ్యాప్తి నివారణ విషయంలో... ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి విమర్శించారు.
ప్రభుత్వంపై మండిపడ్డ తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి
కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతోందని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి విమర్శించారు. అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా నిర్థరణ పరీక్షలు చేసేందుకు 12 నుంచి 15 ల్యాబ్లు ఉన్నాయని... మన రాష్ట్రంలో 4 ల్యాబ్స్ మాత్రమే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: కరోనా: ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ