ETV Bharat / state

'పంట నష్టం పరిహారాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమచేయాలి' - వేములపల్లిలో దేవినేని ఉమ వార్తలు

పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారాన్ని చెల్లించాలని తెదేపా నేత దేవినేని ఉమ డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా వేములపల్లిలో పర్యటించారు.

pasupu chaitanyam program
పసుపు చైతన్యం కార్యక్రమం
author img

By

Published : Nov 20, 2020, 8:12 PM IST

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లిలో మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పర్యటించారు. వర్షాలకు పాడైపోయిన మిరప పంటను పరిశీలించారు.

వారు మాట్లాడుతూ.. పొలాలకు మీటర్లు బిగించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుబాబుల్ రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే.. సన్మానాలు, శాలువాలు కప్పించుకుంటున్న ఎమ్మెల్యేలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. గతేడాది, ఈ సంవత్సరం పంట నష్టం పరిహారాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు.

ఇవీ చదవండి..

రాష్ట్రంలోని రాజ్యాంగ వైఫల్యాలపై రాష్ట్రపతికి లేఖ: ఎంపీ రఘురామ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.