మూడు రాజధానులు ప్రజా వ్యతిరేక నిర్ణయమని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు అన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం సరికాదన్నారు. దేశమంతా కరోనా విపత్తుపై దృష్టి పెడితే.. రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానులంటూ నిర్ణయం తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజస్వామ్యాన్ని, ప్రజల మనోభావాలను గౌరవించడం అందరి బాధ్యత అని అన్నారు.
ఇవీ చదవండి...