ETV Bharat / state

28న అఖిలపక్షంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమావేశం - ap election commission news

అఖిలపక్ష నాయకులతో ఈ నెల 28న రాష్ట్ర ఎన్నికల కమిషన్ భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై పార్టీలతో చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు ఎస్​ఈసీ ప్రకటన విడుదల చేసింది.

nimmagadda ramesh kumar
nimmagadda ramesh kumar
author img

By

Published : Oct 23, 2020, 5:35 AM IST

Updated : Oct 23, 2020, 6:26 AM IST

ఈ నెల 28వ తేదీన రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమావేశం నిర్వహించనుంది. కరోనా కారణంగా వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై పార్టీలతో చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు ఎస్​ఈసీ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగానే సమావేశం నిర్వహిస్తున్నట్టు పేర్కొంది.

స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీల అభిప్రాయంతో పాటు ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరిపి.... ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషన్ స్పష్టంచేసింది.

ఇదీ చదవండి

ప్రజల ఆకాంక్షలు నీరుగార్చడం ప్రజాద్రోహం : చంద్రబాబు

Last Updated : Oct 23, 2020, 6:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.