ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి డా.శోభానాయుడు (64) మృతి పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. కూచిపూడి కళాకారుల్లో చాలామంది శోభానాయుడు శిష్యరికం నుంచి వచ్చినవారేనని కొనియాడారు. ఆమె భౌతికంగా దూరమైనా తన కళ ద్వారా తెలుగువారి మనసుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని కీర్తించారు. శోభానాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు లోకేశ్ ట్వీట్ చేశారు.
-
ఈరోజు కూచిపూడి కళాకారుల్లో చాలామంది శోభానాయుడుగారి శిష్యరికంలో తీర్చిదిద్దబడిన వారే. ఆమె ఈరోజు మనకు భౌతికంగా దూరమైనా తన కళ ద్వారా తెలుగువారి మనసుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. శోభానాయుడుగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/usz2gmTfox
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) October 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఈరోజు కూచిపూడి కళాకారుల్లో చాలామంది శోభానాయుడుగారి శిష్యరికంలో తీర్చిదిద్దబడిన వారే. ఆమె ఈరోజు మనకు భౌతికంగా దూరమైనా తన కళ ద్వారా తెలుగువారి మనసుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. శోభానాయుడుగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/usz2gmTfox
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) October 14, 2020ఈరోజు కూచిపూడి కళాకారుల్లో చాలామంది శోభానాయుడుగారి శిష్యరికంలో తీర్చిదిద్దబడిన వారే. ఆమె ఈరోజు మనకు భౌతికంగా దూరమైనా తన కళ ద్వారా తెలుగువారి మనసుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. శోభానాయుడుగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/usz2gmTfox
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) October 14, 2020
ఇదీ చదవండి