ETV Bharat / state

ఇసుక కోసం కిలోమీటర్ల మేర ట్రాక్టర్ల బారులు - people

ఇసుక కొరత ట్రాక్టర్‌ డ్రైవర్ల పాలిట శాపంగా మారింది. ఒక్క ట్రిప్పు ఇసుక కోసం కిలోమీటర్ల మేర బారులు తీరి.... తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. అందుబాటులో ఉన్న అతికొద్ది రీచ్‌లకి భారీగా తరలివస్తున్న ట్రాక్టర్లతో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి.

sand-issue-problems
author img

By

Published : Jul 25, 2019, 11:43 PM IST

ఇసుక కోసం కిలోమీటర్ల మేర బారులు

కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం వల్లూరు రిచ్ వద్ద ఇసుక కొనుగోలుకు వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ల ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. భారీగా తరలివస్తున్న ట్రాక్టర్లతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఒక ట్రాక్టరు వంతు రావడానికి 10గంటలకు పైగా సమయం పడుతుందని డ్రైవర్లు వాపోతున్నారు. ఒక్క ట్రాక్టర్‌ ఇసుక కోసం తిండి, నీరు లేకుండా గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఇసుక తరలింపు మరింత జాప్యం అవుతుందని డ్రైవర్లు చెబుతున్నారు. అదనపు కాసులకు ఆశపడి కొందరు అధికారులు అడ్డదారుల్లో ఇసుక రవాణాకు అనుమతిస్తున్నారన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి .

ట్రాక్టర్లు అధికంగా వస్తున్న పరిస్థితుల్లో ఇసుక రవాణాకు ఎక్కువ సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఎలాంటి అక్రమాలు జరగకుండా చూస్తున్నామంటున్నారు. రీచ్‌కు చేరడానికి ఉన్న అన్ని దారులను పర్యవేక్షిస్తున్నామని ఆర్​ఐ రవికిషోర్ తెలిపారు. జిల్లాలో ఉన్న ఇంకో రీచ్‌ను ప్రారంభించి తమ కష్టాలు తీర్చాలని ట్రాక్టర్‌ డ్రైవర్లు కోరుతున్నారు.

Intro:AP_VJA_23_25_BUILDING_WORKERS_DHARNA_AVB_AP10050
Etv Contributor : Satish Babu,Vijayawada
Phone : 9700505745
( ) మూడు నెలలుగా ఇసుక క్వారీలు మూతపడడంతో జిల్లాలో పనిచేస్తున్న 2 లక్షల 50 వేల పైచిలుకు భవన నిర్మాణ కార్మికులు పనులు లేకుండా పోయాయని తక్షణమే క్వారీలను తెరవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులు విజయవాడ ధర్నాచౌక్లో ఆందోళనకు దిగారు. గడిచిన రెండు మాసాల్లో అనేక పర్యాయాలు ధర్నాలు నిర్వహించినా, రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీ తీసుకువస్తామని ఆగస్టు 15 అని సెప్టెంబర్ 5 అని కాలయాపన చేస్తోందని భవన నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. 73 పరలోక గాను ఒకటో రెండో తెరిచి ఇసుక అధిక ధరలకు అమ్ముకునే విధంగా మార్గాలు చూపిస్తూ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇసుకను అందని ద్రాక్ష పండు మాదిరిగా మార్చారని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలతో భవన నిర్మాణ రంగం కుదేలైంది అని తక్షణమే క్వారీలను తెరవాలన్నారు.నూతన పాలసీ పేరిట క్వారీలను మూసివేయడం దారుణం అన్నారు.
బైట్... నరసింహారావు భవన నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Body:AP_VJA_23_25_BUILDING_WORKERS_DHARNA_AVB_AP10050

Conclusion:AP_VJA_23_25_BUILDING_WORKERS_DHARNA_AVB_AP10050

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.