కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 216 జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని పక్క రోడ్డులో వచ్చిన వ్యక్తి ఢీకొట్టాడు. దీంతో ఇద్దరికి గాయాలు కాగా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూరగాయలు అమ్ముకొని వ్యక్తి రోడ్డు పైకి రావడం వల్ల ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.
ఇవీ చూడండి...