ETV Bharat / state

జాతీయ రహదారిపై ట్రాక్టర్​ను ఢీకొన్న కారు.. డ్రైవర్​కు గాయాలు - కృష్ణ- జగ్గయ్యపేట వద్ద రోడ్డు ప్రమాదం

కృష్ణా జిల్లా నవాబుపేట వద్ద జాతీయ రహదారిపై కారు.. ట్రాక్టర్​ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజిన్ రోడ్డుపై బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ కు గాయాలయ్యాయి.

road accident
road accident
author img

By

Published : Jun 11, 2021, 12:40 PM IST

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద జాతీయ రహదారిపై కారు.. ట్రాక్టర్‌ను ఢీకొంది. జగ్గయ్యపేట నుంచి నందిగామ వైపు వెళుతున్న ట్రాక్టర్​ను అదే రోడ్డులో వెనక వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజన్ రోడ్డుపై బోల్తా కొట్టింది. ట్రాక్టర్ డ్రైవర్ కు గాయాలయ్యాయి. కారు టైరు పగిలి పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:

ఫేస్​బుక్​, టెలిగ్రామ్​కు భారీ జరిమానా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.