ETV Bharat / state

అవనిగడ్డ - కోడూరు రోడ్డుకు మరమ్మతులు ప్రారంభం.. - repairing AvaniGadda to Kodur roads

కృష్ణాజిల్లా అవనిగడ్డ నుంచి కోడూరు వరకు సుమారు 13 కిలోమీటర్లు ఉన్న రోడ్డుకు మరమ్మతులు ఎట్టకేలకు ప్రారంభించారు.

krishna distrct
ఎట్టకేలకు అవనిగడ్డ నుండి కోడూరు రోడ్డుకు మరమ్మత్తులు....
author img

By

Published : Jun 29, 2020, 7:04 PM IST

కృష్ణాజిల్లాలో అవనిగడ్డ నుంచి కోడూరు వెళ్లే రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. సుమారు 13 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో రాత్రి సమయంలో వాహన దారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనాలు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువ, డ్రైన్​లోకి పడిపోయి తీవ్రంగా గాయపడుతున్నారు.

ఈ విషయంపై అవనిగడ్డ రహదారి భవనాల శాఖ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక అందించడంతో మరమ్మతులకు రూ. 16 లక్షలు విడుదల చేశారు. రోడ్డు మరమ్మతు పనులను రహదారి భవనాల శాఖ అవనిగడ్డ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వరలక్ష్మి ప్రారంభించారు.

ఇది చదవండి తమ పొలాలను ఇళ్ల స్థలాలుగా మారిస్తే.. ఆత్మహత్య చేసుకుంటామంటూ రైతుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.