ETV Bharat / state

సీఎంను కలిసేందుకు వస్తున్న రేషన్ డీలర్లు అరెస్ట్

సీఎంను కలిసేందుకు తాడేపల్లి బయల్దేరిన రేషన్ డీలర్లను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు.

author img

By

Published : Jul 10, 2019, 11:52 AM IST

ration dealers-arrest-at-cm-house
సీఎంను కలిసేందుకు వచ్చిన రేషన్ డీలర్లు అరెస్టు

రేషన్‌ డీలర్లను తొలగిస్తారనే వార్తలపై స్పష్టత ఇవ్వాలంటూ సీఎంను కలిసేందుకు... తాడేపల్లి బయల్దేరిన రేషన్‌ డీలర్లను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. పట్టణ శివార్లలో అనుమానం వచ్చిన వాహనాలను తనిఖీలు చేసి.. అందులో రేషన్‌ డీలర్లు ఉంటే ఆపారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ రేషన్ డీలర్లను వీరులపాడు పోలీస్టేషన్‌కు తరలించారు.

Intro:AP_GNT_26b_10_CM_HOUSE_NIGHT_DHARNA_AVB_AP10032

centre. mangalagiri

ramkumar. 8008001908

Body:script

Conclusion:FTP lo vachindi

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.