ETV Bharat / state

ఎయిడ్స్​ను చూసి భయపడొద్దు: కలెక్టర్ ఇంతియాజ్ - విజయవాడ

ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరముందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. ముందులా దీని గురించి భయపడక్కర్లేదనీ.. ఇప్పుడున్న వైద్య సదుపాయాలతో ఎదుర్కోవచ్చని తెలిపారు.

ఎయిడ్స్​ను చూసి భయపడొద్దు: కలెక్టర్ ఇంతియాజ్
author img

By

Published : May 20, 2019, 7:17 AM IST

ఎయిడ్స్ అంటే భయపడాల్సిన అవసరం లేదనీ.. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వైద్య సదుపాయాలతో జీవన ప్రమాణం మెరుగుపరచుకోవచ్చని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. ఎయిడ్స్ మృతులకు నివాళిగా విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. హెచ్.ఐ.వీ సోకితే ఆందోళన చెందకుండా ఏఆర్టీ కేంద్రాల్లో వైద్య సాయం పొందాలన్నారు. దాన్నీ సాధారణ వ్యాధిగానే చూడాలనీ.. ప్రజలకు ఈ వ్యాధిపై అవగాహన పెంచాల్సిన అవసరముందన్నారు. వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపొద్దని హితవు పలికారు.

ఇవీ చదవండి..

బెట్టింగ్ రాయుళ్లకు నాయకుడు లగడపాటి'

Intro:AP_ONG_11_19_CHILDREN_RAMP_SHOW_AV_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
................................................................................
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ ప్రముఖ ఫ్యాషన్ బ్రాన్డింగ్ సంస్థ రవిప్రియ మాల్ లో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ ప్రదర్శనలో చిన్నారులు రాంప్ పై హొయలు ఒలికించారు. సంప్రదాయ, ప్రాశ్చాత్య వేషధారణలో మ్యూజిక్ కి అనుగుణంగా రాంప్ పై నడిచి అద్భుతమైన ప్రదర్శన చేశారు. నగరంలో మొదటి సారిగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో తల్లిదండ్రులు తమ బిడ్డలతో కలిసి పాల్గొన్నారు. రాంప్ పై చిన్నారులను చూసుకొని తల్లిదండ్రులు మురిసిపోయారు. ఇటువంటి కార్యక్రమాలు విరివిగా జరగాలని ఆకాంక్షించారు... విసువల్స్

Body:ఒంగోలు

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.